చస్తుంటే అవినీతి పోరాటమా?: జెపికి తెలంగాణ సెగ

అనంతరం జెపి వేదిక పైకి ఎక్కి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి కొత్తతరం వస్తేనే మార్పులు వస్తాయని అన్నారు. నిరుపేద విద్యార్థులకు వెయిటేజీ ఇవ్వడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చునని ఆయన అన్నారు. యువత ఓటు హక్కును వృథా చేయవద్దన్నారు.












Click it and Unblock the Notifications