రైతు సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించనున్న జగన్

కాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, జగన్‌తో భేటీ అయ్యారు. సోమవారం స్పీకర్ మీరాకుమార్ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాజీనామాపై స్పీకర్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంది. దీనిపై వారు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దివంగత వైయస్సార్ పేరును సిబిఐ చార్జీషీటులో పేర్కొన్నందువల్లే రాజీనామా చేశానని వివరణ ఇస్తే అలాంటి కారణాలతో రాజీనామా ఆమోదించే అవకాశాలు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications