ముందస్తు బెయిల్‌కు నిమ్స్ డాక్టర్ దరఖాస్తు

శరత్ చంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సిఐడి అధికారులు శనివారం కౌంటర్ దాఖలు చేయనున్నారు. శరత్ చంద్ర పరారీలో ఉన్నాడని సిఐడి అధికారులు చెబుతున్నారు. శరత్ చంద్ర విష్ణు వర్ధన్ రావును సూరికి పరిచయం చేసినట్లు చెబుతున్నారు. సుధీర్ రెడ్డితో తనకు ఉన్న భూవివాదంలో విష్ణువర్ధన్ రావు సూరి ముఠాను శరత్ చంద్ర సహకారంతో ఆశ్రయించాడు.












Click it and Unblock the Notifications