పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని చంపింది మేమే: అనుచరులు

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నిందితులు ఐదుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి పలు కేసుల్లో నిందితుడు. అతనిపై 65 కేసులున్నాయి. వాటిలో 12 హత్య కేసులు. తొలుత విప్లవోద్యమంలో పనిచేసిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఆ తర్వాత తన సొంత ముఠాను సిద్ధం చేసుకుని, సెటిల్మెంట్లకు దిగాడు. అయితే, తన భర్తను నయీమ్ గ్యాంగ్ హత్య చేసిందని పటోళ్ల గోవర్దన్ రెడ్డి భార్య వింద్యా రెడ్డి ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications