బొత్స కూతురుకు ప్రత్యేక పరీక్ష, సోదరికోసం శైలజానాథ్?

మరోవైపు మంత్రి శైలజానాథ్ తన చెల్లెలు కోసం ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టినట్లుగా ఈనాడు పేర్కొంది. కర్నూలు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారిణిగా ఆమెను నియమించేందుకు ప్రతిపాదనలు పక్కన పెట్టడం, వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం అన్నీ చకచకా జరిగిపోయాయట. హిందూపురంలో ఎస్‌డిజిఎస్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో జువాలజీ అధ్యాపకురాలిగా పని చేస్తున్న నీరజను, కర్నూలు పివోగా నెలన్నర క్రితం ప్రతిపాదించారు. వెంటనే ఆమోదం తెలిపిన ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయడానికి కూడా సిద్ధమైందట.












Click it and Unblock the Notifications