వైయస్ఆర్ బావమరిది రవీంద్రనాథ్‌కు కేంద్రం ఝలక్

మైనింగ్ రవాణా అనుమతులను కూడా నిలిపి వేస్తున్నారని సమాచారం. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురానికి చెందిన బి.లక్ష్మన్న ఆధ్వర్యంలోని కేశవరాం క్వార్ట్జ్‌మైన్ కంపెనీ, వేంసూరు మండల కేంద్రానికి చెందిన ఎన్.చెన్నారావు ఆధ్వర్యంలోని గుమ్మడివెల్లి ఫీల్డ్ స్పార్క్‌మైన్ కంపెనీలు నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాలను కూడా సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications