తెలంగాణ త్వరలో తేలుతుంది, విభేదాలు లేవు: బొత్స

మైలవరం ఘటన విచారకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సిండికేట్ వ్యవహారంలో పత్రికలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కాగా మద్యం సిండికేట్ వ్యవహారంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణది ప్రాధన పాత్ర అని తెలుగుదేశం పార్టీ సహా పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications