పటోళ్ల హత్యలో నయీం పాత్ర: ఎకె ఖాన్ అనుమానం

కాగా గురువారం మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు నిందితులు లొంగిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు వారిని అప్పుడే హైదరాబాద్ తరలించారు. అంతకుముందు రోజు నిందితులు తామే పటోళ్లను హత్య చేశామని, హత్యలో నయీం గ్యాంగ్‌కు సంబంధం లేదని, తాము లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ టీవి ఛానల్‌కు సిడి పంపిన విషయం తెలిసిందే. అందులో వారికి పోలీసుల నుండి ప్రాణభయం ఉన్నట్లు చెప్పారు. పోలీసులు ఎక్కడకు వచ్చి లొంగిపొమ్మంటే అక్కడకు వస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications