శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురు, కోర్టులో లొంగుబాటు

కాగా ఇటీవల రాజగోపాల్‌కు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చి ఆ తర్వాత దానిపై స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై రాజగోపాల్ కోర్టుకు వెళ్లారు. అక్కడా ఆయనకు బెయిల్ లభించలేదు. సిబిఐ, రాజగోపాల్ వాదనలు విన్న హైకోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. దీంతో సిబిఐ శ్రీలక్ష్మి బెయిల్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆరో తేదీలోగా సిబిఐ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు జనవరి 2న సూచించింది. దీన్ని సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి సుప్రీంకు వెళ్లారు. అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది.












Click it and Unblock the Notifications