ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై పరువునష్టం దావా కొట్టివేత

అయితే ఈ కేసులో తగిన ఆధారాలు లేని కారణంగా నాలుగో అదనపు మేజ్రిస్టేట్ కోర్టు గత నవంబరు 25న క్రిమినల్ కేసును కొట్టివేసింది. తాజాగా జిల్లా కోర్టు సైతం పరువు నష్టం దావాను కొట్టివేస్తూ బుధవారం తీర్పు చెప్పింది. కాగా ఈ రెండు కేసుల్లో ప్రముఖ న్యాయవాది ద్వారకానాథ రెడ్డి ఆంధ్రజ్యోతి తరఫున వాదించారు.












Click it and Unblock the Notifications