మంత్రుల్లో అసంతృప్తి లేదు: ఏరాసు ప్రతాప రెడ్డి

భాగస్వామ్య సదస్సు సీమాంధ్ర సదస్సులా జరిగిందని వివేక్ చేసిన ప్రకటనను ఎమ్మెల్సీ రంగారెడ్డి కూడా ఖండించారు. కొంత మంది పని కట్టుకని విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. భాగస్వామ్య సదస్సు ఓ ప్రాంతీయ సదస్సు కాదని, పలు దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications