బాబు ఆస్తుల కేసుపై విజయమ్మ పిటిషన్:నేడు విచారణ

మరోవైపు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం గనుల కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ కూడా సుప్రీం కోర్టులో నేడు విచారణకు రానుంది. ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి ఇటీవల బెయిల్ పొందిన విషయం తెలిసిందే. ఆమె బెయిల్ సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టుకు వెళ్లడంతో అక్కడ ఆమె బెయిల్ రద్దయింది. దీంతో ఆమె ఈ నెల 6వ తేదిన సిబిఐ కోర్టులో లొంగిపోయారు. ఆమె బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications