అందరివి ఒకేలా: చిన జీయర్ వ్యాఖ్యలపై కనుమూరి

తిరుమలకు వెళుతుంటే బార్‌లకు వెళ్లినట్లుగా ఉందని ఆయన మొదటిసారి విమర్శించారు. అనంతరం మూడు రోజుల క్రితం మరోసారి ప్రభుత్వం, టిటిడి తీరుపై ధ్వజమెత్తారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరుమలలో అన్ని ఉల్లంఘనలే జరుగుతున్నాయని, సౌకర్యాలు, భద్రత, పెద్దల పేరుతో నియమాలు ఉల్లంఘించడం న్యాయం కాదని, దేహం చాలిస్తే కొండపై ఎలాంటి సంస్కారాలు చేయవద్దని, శేషాచలవాసుడు అందుకు అంగీకరించడని, నియమాలు ఉల్లంఘించడమంటే దేవుడిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications