చలికి తీవ్రతకు వణుకుతున్న రాష్ట్రం, 35 మంది మృతి

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మూడు రోజులుగా సున్నా, అంతకంటే తక్కువ డిగ్రీల ఊష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. పది డిగ్రీల కంటే తక్కువ కనిష్ఠ ఊష్ణోగ్రతలుంటే ఆయా ప్రాంతాల్లో తీవ్ర చలిగాలి పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటిస్తారు. శ్రీకాకుళం, గుంటూరు, అదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, మెదక్, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగుతున్నాయి. చలి తీవ్రతకు జనాలు బయటకు రావడం లేదు. ఉత్తరాదిన చలిగాలుల విజృంభన కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications