జగన్ వర్గం ఎమ్మెల్సీలకు చక్రపాణి నోటీసులు

కాగా, మరో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావుపై కాంగ్రెసు పార్టీ ఫిర్యాదు చేయలేదు. జూపూడి ప్రభాకర రావు వైయస్ జగన్‌కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటుకు కాంగ్రెసు పార్టీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శాసనసభ్యులు రేపటి నుంచి వరుసగా మనోహర్ ముందు హాజరై తమ వాదనలు వినిపించనున్నారు. తమపై అనర్హత వేటు వేయాలని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications