అందరూ జై తెలంగాణే కాదన్నదెవరు?: సిఎం చురకలు

గ్రామాల్లో ఎటువంటి తగాదాలు ఉండవద్దనే ఉద్దేశ్యంతోనే రెవెన్యూ సదస్సులు పెడుతున్నట్లు చెప్పారు. అలాగే దళారుల బెడద తీర్చేందుకు త్వరలో మీసేవ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. మీసేవ ద్వారానే సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో అరవై వేల గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. కాగా శివ్వంపేట మండలంలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రఘువీరా రెడ్డి, గీతా రెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications