ఆస్తి కోసం చిన్నారులను చంపిన మేనమామ, అరెస్టు

సంక్రాంతి పండుగ కావడంతో మీనా తన ఇద్దరి పిల్లలతో కలిసి తిరుపతిలోని నాగరాజు ఇంటికి వెళ్లింది. కొత్త బట్టలు తెస్తానని నాగరాజు పిల్లలను బయటకు తీసుకు వెళ్లాడు. తర్వాత వాళ్లు తిరిగి రాలేదు. మంగళవారం చిన్నారులు బావిలో విగతజీవులుగా కనిపించారు. కాగా నిందితులు చెప్పిన వివరాల ప్రకారం మృతదేహాల ఆచూకి కోసం గ్రామంలోని మూడు బావులలో వెతుకుతున్నారు. అక్కడకు వచ్చిన పోలీసులతో గ్రామస్తులు నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ అడ్డగించారు.












Click it and Unblock the Notifications