పటోళ్ల హత్య సూత్రధారులకు సబిత సహకారం: వింధ్యా

కాగా ఇటీవల పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హైదరాబాదులో హత్యకు గురైన విషయం తెలిసిందే. పటోళ్లను తామే చంపామంటూ పక్షం రోజుల క్రితం ఐదుగురు మహబూబ్ నగర్ జిల్లాలో లొంగిపోయారు. ఈ కేసులో వారి ఐదుగురితో పాటు ఇంకా పలువురి పాత్ర ఉండవచ్చునని పూర్తిగా దర్యాఫ్తు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ నిందితులు లొంగిపోయిన సందర్భంలో చెప్పారు.












Click it and Unblock the Notifications