చంద్రబాబుపైనా ఫైర్, బాలయ్యను తీసేసిన చిరంజీవి

కాగా అంతకుముందు హైదరాబాద్ నుండి తిరుపతి విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులు మూడు ఇవ్వలేమని చెప్పి అధిష్టానం సర్దుకోమని చెప్పిందని, తెలంగాణకు మరో విధంగా న్యాయం చేస్తామని చెప్పిందని అందువల్లే రెండు మంత్రి పదవులు ఒప్పుకున్నట్లు చెప్పారు. నందమూరి బాలకృష్ణ తనపై పోటీ చేస్తారనే అంశంపై స్పందిస్తూ ఆయన అన్న వ్యాఖ్యల్లో తప్పేమిటన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చునని చెప్పారు.












Click it and Unblock the Notifications