చిరంజీవిని తెలంగాణ ప్రజలు గాడిదనెక్కిస్తారు: రేవంత్

ఈ ప్రాజెక్టు జాతీయ హోదాపై చేవెళ్ల చెల్లెమ్మ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. జాతీయ హోదా ఇవ్వడానికి ఉత్తర ప్రదేశ్‌కు లేని నిబంధనలు మన రాష్ట్రానికే ఉన్నాయా అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మన రాష్ట్రంలోనే ప్రాజెక్టుల కోసం టెండర్లు పిలుస్తున్నారని విమర్శించారు. జలయజ్ఞంలో భారీగా కుంభకోణం జరిగిందన్నారు. అవినీతి మురికై పారిందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications