ప్రముఖ రచయిత పురాణపండ రంగనాథ్ కన్నుమూత

మండుతున్న కాశ్మీరం, స్వర్ణాలయం వంటివి ఆయన రచనల్లో సుప్రసిద్దమైనవి. చిన్న పిల్లలను ఆకట్టుకునే విధంగా సైన్స్ పుస్తకాలు కూడా రాశారు. అమెరికా ప్రభుత్వ పిలుపు మేరకు 1985లో అక్కడికి వెళ్లి, వాతావరణ కాలుష్యంపై ప్రసంగించారు. అలా అమెరికాకు వెళ్లిన తొలి పాత్రికేయుడు ఆయనే. కాలుష్యం నుంచి భూగోళాన్ని కాపాడుకుందాం అనే పుస్తకాన్ని రాశారు.












Click it and Unblock the Notifications