గాలి కేసు, వచ్చే నెలలో మార్షియస్‌కు సిబిఐ అధికారులు

చార్జీషీట్‌లో క్రోడీకరించిన ఆస్తులను సిబిఐ అధికారులు పరిశీలించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ అధికారులు డిసెంబర్ 3వ తేదీన చార్జిషీట్ దాఖలు చేసింది. అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని, ఆయన బావ శ్రీనివాస రెడ్డిని, ఐఎఎస్ అధికారి రాజగోపాల్‌ను, మరో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని అరెస్టు చేసింది. వారంతా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications