విగ్రహాలకు మంత్రి ట్విస్టు, పాక్షనిస్టులకూ అంటూ వ్యాఖ్య

పద్ధతి, క్రమం ఉండాలని ఆయన అన్నారు. ఓ నాయకుడు చనిపోయిన తర్వాత ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ వర్తిస్తాయని అనుకుంటే ప్రజలు వాటిని పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రజల ఆదరణ ఉందా లేదా అనేది చూడకుండా విగ్రహాలు పెడుతున్నారనేది మంత్రి అభిమతంగా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో రౌడీలు, గుండాలు, ఫాక్షనిస్టులకు కూడా విగ్రహాలు పెట్టడం చూస్తున్నామని ఆయన అన్నారు. పద్ధతి ప్రకారం విగ్రహాల స్థాపన లేకపోవడం వల్ల, ఎవరి విగ్రహాలు పడితే వారి విగ్రహాలు పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications