జగన్ ఓ పిచ్చోడు, నమ్మే పరిస్థితి లేదు: పాల్వాయి

కాగా జగన్ తన ఓదార్పు యాత్రలో మళ్లీ కాంగ్రెసును లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. ఇటీవల గుంటూరులో కాంగ్రెసు పెద్దలు, టిడిపి కలిసి తనపై కుట్ర పన్నుతున్నాయని అన్నారు. సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసింది. జగన్‌పై కక్షతో, ఆయనను లక్ష్యంగా చేసుకొని సిబిఐ దర్యాఫ్తు జరుగుతోందని ఆమె అందులో పేర్కొంది.












Click it and Unblock the Notifications