రీజెన్సీ వైస్‌చైర్మన్ మృతి హత్య కేసుగా నమోదు: డిఐజి

హత్య చేసిన నిందితులను అరెస్టు చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. కాగా నాలుగు రోజుల క్రితం శుక్రవారం యానాంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. కార్మికుల తొలగింపును నిరసిస్తూ రీజెన్సీ కంపెనీలో కార్మికులు నిప్పు పెట్టడం, పోలీసుల దాడి కారణంగా కార్మిక నేత మృతి, ఆ తర్వాత కార్మికుల దాడి కారణంగా వైస్ చైర్మన్ మృతి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications