జగన్ బంధువు, వైయస్సార్సీ నేత కొండారెడ్డిపై రౌడీషీట్

సిబిఐకి వ్యతిరేకంగా నాగులగుట్టుపల్లిలో కొండా రెడ్డి ధర్నా చేశారు. పలువురు కూలీలపై దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు సూచించినప్పటికీ లెక్క చేయకపోవడంతో రౌడీషీట్ తెరిచామని ఇంచార్జ్ ఎస్ఐ చెప్పారు. కాగా గతంలో వైయస్ జగన్, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తమ ఎంపీ, ఎమ్మెల్యే సభ్యత్వాలతో పాటు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఉప ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications