తమ పాత్ర లేదని అరెస్టైన వారిని చెప్పమనండి: వీరశివా

ప్రస్తుతం సిబిఐ మూడు కేసులను దర్యాఫ్తు చేస్తోందన్నారు. ఎమ్మార్, ఓఎంసి, జగన్ ఆస్తులు - ఈ మూడు కేసులు దర్యాప్తుల్లో పెద్ద చేపలు మాత్రమే కాదు తిమింగలాలు ఉన్నాయన్నారు. ఐఏఎస్‌ల తీరు అవినీతి అధికారులను రక్షించే విధంగా ఉందన్నారు. కాగా రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమారు, మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ తదితరులు ఐఏఎస్‌లపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications