రోడ్డు ప్రమాదంలో విటిపిఎస్ ఏఈ దంపతుల మృతి

అదిలాబాద్ జిల్లా బాసరలో ఓ విద్యార్థి గోదావరి స్నానానికి వెళ్లి నీటి ఉధృతికి నదిలో మునిగి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి హైదరాబాద్‌కు చెందిన రాజేష్ అని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి కేసు దర్యాఫ్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలోని చిల్లావారిపల్లిలో ఓ భర్త భార్యను గొడ్డలితో నరికాడు. అనంతరం అతను కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాదులోని సఫిల్‌గూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు క్రింద పడి ఇద్దరు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం రాజుపాలెంలో సుజాత అనే వివాహిత దారుణ హత్యకు గురైంది.












Click it and Unblock the Notifications