తెలంగాణ కేసులో బాబుకు ఊరట, మినహాయింపు

ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు తమ ముందు హాజరు కావాలని చంద్రబాబు నాయుడిని ఆదేశించింది. అలాగే, ఈ కేసులో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. న్యాయవాది వేసిన పిటిషన్ రాజకీయ ప్రేరేపితమని తెలియజేస్తూ పోలీసులు నివేదిక ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని రంగా రెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications