జగన్‌పై పోరాడుతున్నందుకే: డిఎల్‌కు శంకరరావు అండ

దళితులను కాంగ్రెసు పార్టీ దూరం చేసుకుంటోందని విమర్శించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి అవినీతి విషయాన్ని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై సిబిఐ కేసు పెట్టి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి నుండి వ్యవసాయ శాఖ ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చాలామంది మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications