మద్యం సిండికేట్లపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

ఎసిబిలోని అన్ని విభాగాలు ఎక్కడికక్కడ మద్యం సిండికేట్లపై దర్యాప్తు సాగిస్తుండడంతో మిగతా కేసుల పురోగతికి ఆటంకంగా మారింది. దీంతో మద్యం సిండికేట్లపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించాలని ఆలోచిస్తున్నారు. సిట్ ఏర్పాటుకు ఎసిబి డైరెక్టర్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. మద్యం సిండికేట్ల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications