భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లల్ని చంపిన తండ్రి

పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో గతంలో భార్య పుట్టింటికి వెళ్లింది. ఇటీవల భార్యను తీసుకు వచ్చాడు. భార్య ఓ జ్యూవెల్లరీ దుకాణంలో పని చేస్తోంది. అయితే ఆమె తిరిగి వచ్చాక కూడా గొడవలు తగ్గలేదు. అనుమానంతో రూబిన్ భార్యతో ఘర్షణకు దిగేవాడు. కాగా ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications