సినీ హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు: సిద్దార్థకు బెయిల్

తెలుగు సినీ నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డి పిటిషన్‌పై సుప్రీం కోర్టుకు ఇటీవల సిబిఐకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యూష మృతి కేసులో తనకు హైకోర్టు విధించిన శిక్షను తగ్గించాలని కోరుతూ సిద్ధార్థ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సిద్ధార్థ రెడ్డి పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది. గతంలో హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి విధించిన ఆరేళ్ల శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. దీంతో సిద్ధార్థ రెడ్డి ఆ తర్వాత కోర్టులో లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications