ఆ రెండు పార్టీలతో వైయస్ జగన్ పార్టీ కుమ్మక్కు: ఆనం

కొవ్వూరులో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉప ఎన్నికలు జరిగే ఏడు స్థానాల్లోనూ కాంగ్రెసు పార్టీయే ఘన విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెసు ప్రభుత్వంపై ప్రజాధరణ అంచనాకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. కాగా ఏడు నియోజకవర్గాల్లో మార్చి 18వ తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications