తెలుగు మాట్లాడినందుకు విద్యార్థినికి టీచర్ వాతలు

తాము పావనిని కొట్టలేదని, పావనే పెన్నుతో వాతలు పెట్టుకుందని ప్రిన్సిపాల్ అంటున్నారు. పావని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉందని చెబుతున్నారు. ఈ సంఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్ డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications