వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జపాన్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక

సునామీ హెచ్చరికలను ఎదుర్కుంటున్న ఇవాటే ప్రిఫెక్చర్ లేదా స్టేట్ నిరుటి భూకంపానికి, సునామీకి తీవ్రంగా నష్టపోయింది. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో వేలసార్లు ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం జపాన్‌లోని కుషిరో దక్షిణ ప్రాంతానికి 235 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 730 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోపై భూకంప ప్రభావం కనిపించలేదు.
సునామీ హెచ్చరికలపై అమెరికా అప్రమత్తమైంది. టోక్యో విమానాశ్రయంలో రాకపోకలు ఆగిపోయాయి. సునామీ తాకే అవకాశాలు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.