అధిష్టానం గ్రీన్ సిగ్నల్: చిరంజీవికి రాజ్యసభ ఖరారు

కాగా చిరంజీవికి రాజ్యసభ సీటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న నేపథ్యంలో గత కొంతకాలంగా ఉన్న సస్పెన్స్‌కు తెరపడినట్లే. ప్రస్తుతం పదవీ కాలం పూర్తి చేసుకున్న నలుగురికి పార్టీ అధిష్టానం ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురిని కొత్త వారికి అవకాశం ఇవ్వనుంది. అందులో చిరంజీవికి ఇప్పటికే ఖరారైనందున, మిగిలిన మూడు స్థానాల కోసం ఆశావాహులు పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ఆశావాహుల్లో వైయస్ వివేకానంద రెడ్డి, శారద తదితరులు ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications