'జగన్'ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: రఘువీరా

కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే అవినీతిరహిత రాష్ట్రంగా చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తానని, కొవూరు ప్రజలు అవినీతికి పట్టం కట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని, బాబు హయాంలో రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 42 లోకసభ స్థానాలకు 35 గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications