వైయస్ అవినీతిపై మొయిలీ తప్పు చేశారు: పాల్వాయి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరమని ఆయన విమర్శించారు. శాస్త్రాన్ని కూడా స్వార్థానికి వాడుకుంటున్నారని, పంచాంగాలు నమొద్దని పాల్వాయి గోవర్థన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో తమ గొంతు తామే కోసుకున్నామని ఆయన పార్టీ పరిస్థితిపై వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications