వివాదంలో చెర్రీ రచ్చ: బంజారాహిల్స్ పిఎస్‌లో ఫిర్యాదు

చిత్ర దర్శకుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్ పైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గౌతమ బుద్దుని చైనా, థాయ్‌లాండుతో పాటు మన దేశంలోనూ భగవంతుడి వలె పూజిస్తారని అరుంధతి మహిళా శక్తి సభ్యులు చెప్పారు. అలాంటి పవిత్ర బుద్దుని ఎదుట అశ్లీలంగా డాన్స్ చేయడాన్ని తాము సెన్సార్ బోర్డు, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మానవ హక్కుల వేదిక దృష్టికి కూడా తీసుకు వెళతామని చెప్పారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications