తెలంగాణకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: సిఎం

కాగా శనివారం వరంగల్ జిల్లాలో బోజ్యా నాయక్ అనే యువకుడు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాను కాలుతున్న సమయంలోనూ బోజ్యా జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం గమనార్హం. బోజ్యా అంతిమ యాత్రను ఆదివారం వరంగల్ జిల్లా ఎంజిఎం ఆసుపత్రి వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నుండి ప్రారంభించారు. అంతిమయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications