ఇప్పటికైన కళ్లు తెరవండి: సీమాంధ్రకు టి-కాంగ్ ఎంపీలు

తెలంగాణకు పిడికెడు సమైక్యవాదులే అసలైన అడ్డంకి అని విమర్శించారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఉందని అన్నారు. ఈ ఉద్యమం ఏ ఒక్క నాయకుడి చేతిలోనో లేదా పార్టీ చేతిలోనో లేదని అన్నారు. ఈ విషయాన్ని సీమాంధ్ర నేతలు తెలుసుకోవాలన్నారు. తెలంగాణ కోసం తాము వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ సాధిస్తామన్నారు. ఎంపీలు రాజయ్య, బలరాం నాయక్ సమావేశంలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications