ఎర్రబెల్లి సోదరుడిపై తెలంగాణవాదుల దాడి, ఉద్రిక్తం

కాగా బోజ్యానాయక్ మృతదేహాన్ని రఘునాథపల్లి మండలంలోని ఆయన గ్రామానికి తరలిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, శాసనమండలి సభ్యుడు చుక్కా రామయ్య, తెరాస నేత వినోద్ కుమార్, హరీష్ రావు బోజ్యా నాయకు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా జెఏసి వరంగల్ జిల్లాలోని పలు డిపోల వద్ద ఆందోళన చేస్తోంది. వరంగల్ బంద్ నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications