ఎల్లుండి జగన్ బెయిల్పై విచారణ: శ్రీలక్ష్మి పిటిషన్ ఓకే

శ్రీలక్ష్మి బెయిల్ కేసు విచారణ 13న
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. తదుపరి వాదనలను ఈ నెల 13వ తేదికి వాయిదా వేసింది. ఇప్పటికే ఆమె నాంపల్లిలోని సిబిఐ కోర్టు, హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత సుప్రీంను ఆశ్రయించినా ఫలితం కనిపించలేదు. కింది కోర్టులోనే వాదనలు వినిపించాలని సుప్రీం సూచించడంతో ఆమె మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మోపిదేవి బెయిల్ పిటిషన్ కూడా..
జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్పై విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 10వ తేదికి వాయిదా వేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా మోపిదేవి ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు స్వీకరించింది.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications