సైనానెహ్వాల్‌కు అధికారిక స్వాగతం: తప్పిన ప్రమాదం

యాధృచ్ఛికంగా అయినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వస్తున్న విమానంలోనే హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సైనాకు కిరణ్ అభినందనలు తెలిపారు. అంతకుముందు లండన్ నుండి బయలుదేరిన సైనా ఈ ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆమెకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
అటు నుండి ఆమె 12 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ఢిల్లీ - హైదరాబాద్ ప్లైట్‌లో నగరానికి బయలుదేరారు. హైదరాబాద్ వచ్చిన సైనాను శావ్ అధికారులు, అభిమానులు శంషాబాద్ నుండి గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీ వరకు ఘనంగా ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. అకాడమీకి వెళుతున్న సమయంలో సైనాకు ప్రమాదం తప్పింది. ఆమె వెళుతున్న వాహనం టైర్ పగిలింది. వాహనం మెల్లగా వెళ్లడంతో ఏమీ కాలేదు. మరో వాహనంలో ఆమెను అకాడమీకి తీసుకు వెళ్లారు. కాగా సైనా నెహ్వాల్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications