ఫెరా కేసు: కోర్టులో మంత్రి పార్థసారథికి చుక్కెదురు

అయితే... తాను ఉద్దేశ పూర్వకంగా తప్పు చేయలేదని, పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు గడువు ఇవ్వాలని ఆయన కోరడంతో.... శిక్ష అమలును నెల రోజులపాటు నిలిపి వేసింది. జరిమానా మాత్రం చెల్లించాలని పేర్కొంది. దీంతో... కంపెనీకి, తనకు వ్యక్తిగతంగా విధించిన రూ.5.25 లక్షల జరిమానాను మంత్రి అప్పటికప్పుడు చెల్లించారు. అనంతరం ఎంఎస్‌జే కోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
ఆ కేసును విచారణకు స్వీకరించిన ఎంఎస్‌జె కింది కోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపి వేస్తూ ఆదేశాలిచ్చింది. ఇది తాము ఇచ్చే తుది తీర్పునకు కట్టుబడి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఆ సందర్భంగా మంత్రి మరో పిటిషన్ వేశారు. ఆర్థిక నేరాల కోర్టు తనకు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పూర్తిగా నిలిపివేయాలని... లేదా రద్దు చేయాలని కోరారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆర్థిక నేరాల కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా నిలిపివేయడానికి నిరాకరిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో శిక్షను రద్దు చేయాల్సిందిగా పైకోర్టుకు మంత్రి వెళ్లనున్నారని తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications