కెసిఆర్‌కు నిరాశ కలిగిందేమో: కేంద్రంపై సుష్మాస్వరాజ్

నెలాఖరు నాటికి తెలంగాణ వస్తుందన్న కెసిఆర్‌కు కేంద్ర ప్రభుత్వ తీరు నిరాశ కలిగించి ఉంటుందని అన్నారు. ప్రత్యేకాంధ్ర కోసం ఆంధ్రా జెఏసి నాయకులు తనను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారని.. వారు తెలిపిన అంశాలను పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిజానికి తాము తెలంగాణ కోసం పోరాడుతున్నామని.. తెలంగాణ ఏర్పడితే ఆంధ్రా కూడా ఏర్పడినట్లేనని అన్నారు.
రాజ్యసభలో తాము ప్రవేశపెట్టిన తెలంగాణ తీర్మానంపై చర్చ జరిగినా.. సర్కారు సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. నెలాఖరుకు ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్న కెసిఆర్‌కు ఇది తీవ్ర నిరాశ కలిగించి ఉంటుందన్నారు. కెసిఆర్ నెలాఖరు నాటికి తెలంగాణ అని అంటే.. కనీసం హోంమంత్రి రాజ్యసభలో ఏదైనా ప్రకటన చేస్తారేమోనని తామూ భావించామని.. కానీ ప్రభుత్వ తీరు మాత్రం నిరాశ కలిగించిందన్నారు. అనంతరం జైఆంధ్ర నేతలు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కూడా కలిశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications