ఆ బాధ మాకు తెల్సు: షర్మిల సంతాపం, కవిత నివాళి

ప్రాంతాలకతీతంగా.. కల్వకుంట్ల కవిత
ఎర్రన్నాయుడు ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూతురు పెళ్లికి వచ్చిన ఆమె శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి ఎర్రన్నాయుడి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఎర్రన్నాయుడి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ఎర్రన్నాయుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పిసిసి చీఫ్ బొత్స కుమార్తె పెళ్లికి హాజరయ్యేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఎమ్మెల్యేలు, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డిలు తమ సంతాపాన్ని తెలిపారు. వివాహం తర్వాత భౌతికకాయం సందర్శించనున్నట్లు వారు తెలిపారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications