గుజరాత్ రక్తసిక్తం: బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు

దీంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతను అక్కడికి అక్కడే పడిపోయాడు. అతనిని వెంటనే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైన కాల్పులు కాంగ్రెసు కుట్రగా బిజెపి ఆరోపిస్తోంది. ఓటమిని ఊహించే కాంగ్రెసు పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడుతోందని బిజెపి అంటోంది.
ఓటమిని ఊహించిన కాంగ్రెసు పార్టీ ఇలా రక్తసిక్తం చేయడం ద్వారా శాంతిభద్రతల సమస్యలను సాకుగా చూపించే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాగా మరోవైపు సబర్మతిలోని నిషాన్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పైన కాంగ్రెసు పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నరేంద్ర మోడీ అధికారిక వాహనంలో వచ్చి ఓటేశారని ఈసికి ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications