సూరీడు ఇంట్లో ఎసిబి సోదాలు: రిపుంజయరెడ్డితో లింక్స్

రిపుంజయ రెడ్డి ఎపిపిఎస్సీ సభ్యుడు అయ్యాక భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా అభియోగాలు ఉన్నాయి. సూరీడు, రిపుంజయ రెడ్డి ఇద్దరు కలిసి ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి ఇళ్లపై ఎసిబి అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.
రిపుంజయ రెడ్డికి చెందిన నాలుగు చోట్ల ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. సూరీడు ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని యూసఫ్‌గూడలో ఉంటున్న రిపుంజయ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. వెంకటగిరిలో ఆరు ఫ్లాట్లు, రాయలసీమలో కొంత భూమిని రిపుంజయ రెడ్డి కొనుగోలు చేసినట్లుగా ఎసిబి అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లోని గాయత్రి నగర్లో సూరీడు ఇళ్లు ఉంది. అక్కడ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎపిపిఎస్సీ సభ్యుడు రిపుంజయ రెడ్డితో సంబంధాల నేపథ్యంలో ఆయన ఇంటితో పాటు సూరీడు ఇంటి పైన కూడా ఎసిబి దాడులు చేసి సోదాలు నిర్వహిస్తోంది. మొత్తంగా నాలుగైదు చోట్ల ఎసిబి సోదాలు నిర్వహిస్తోంది. రిపుంజయ రెడ్డి ఇంట్లో కీలక పత్రాలను పరిశీలిస్తోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications